Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

వ్యవసాయ కళాశాల విద్యార్థులకు వయ్యారి భామ మొక్కపై అవగాహన కార్యక్రమం

Aug 22, 2024 04:29:37
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల జగిత్యాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తలు వయ్యారిభామ మొక్కపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ విద్యార్థులకు వయ్యారి భామ మొక్క వల్ల వచ్చే సమస్యలు, అదేవిధంగా వ్యాధులు ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, స్కిన్ ఎలర్జీ గురించి వివరించారు.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Advertisement
Back to top