Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506134

నిస్వార్థ సేవకుడు కాంగ్రెస్ నేత ఘనపురం అంజయ్య ఎమ్మెల్యే మురళి నాయక్

Jun 23, 2024 09:01:06
Boddugonda, Telangana

మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు, మలిదశ కార్యకర్త ఘనపురపు అంజయ్య జన్మదినం సందర్భంగా స్థానిక మదర్ థెరిస్సా సెంటర్‌లో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్, ఘనపురపు అంజయ్య, సుభాషిణి ప్రారంభించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనపురపు అంజయ్యను అభినందించారు.

1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top