Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507003

అభివృద్ది పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

Jul 23, 2024 10:37:52
Khammam, Telangana
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు చేసారు. పలు గ్రామాలలో రోడ్లు, సైడ్ డ్రైనేజ్ తదితర పనులను ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Advertisement
Back to top