Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507001

ఖమ్మం జిల్లాలో పురుగుల మందుతాగిన యువరైతు

Jul 10, 2024 19:05:18
Khammam, Telangana

ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రఘునాథపాలెం రజబ్ అలీ నగర్‌కు చెందిన రైతులు వరిసాగు చేస్తుండగా.. అయితే రైతు తన కుమార్తె పేరుతో అక్రమంగా పట్టా పొందారని ల్యాండ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఆరోపించారు. తాను గత 15 ఏళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నానని రైతు తెలిపాడు. కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకోవడం వల్లే ఈ దారుణమైన చర్య తీసుకున్నాడని రైతు భార్య చెబుతోంది. తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ప్రస్తుతం బాధితుడు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top