Back
Jagtial505325blurImage

గోదావరి నీటితో గ్రామదేవతలకు జలాభిషేకం

DUGYALA GOPIKRISHNA
Jun 15, 2024 09:54:25
Metpally, Telangana

వర్షం కోసం గ్రామస్తులు దేవుళ్లను వేడుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో ఆయనకు గ్రామస్తులంతా గోదావరి జలాలతో స్వాగతం పలికి డప్పులు, వాద్యాలతో గ్రామంలో ఊరేగించారు. 130కి పైగా ఆలయాల్లోని విగ్రహాలకు గోదావరిజలాలతో అభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో కొలువుదీరారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు సమిష్టిగా గ్రామ దేవతలకు పూజలు చేసి వర్షం కురవాలని వేడుకున్నారు. దేవతలకు జలాభిషేకం చేస్తే గ్రామం పంటలు, వానలతో సుభిక్షంగా ఉంటుందని గత 22 ఏళ్లుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారం.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com