Back
Karimnagar505001blurImage

బండి సంజయ్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

Merugu Vinod
Jun 23, 2024 15:57:39
Karimnagar, Telangana
నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల NDA ప్రభుత్వ వైఖరినీ,కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్య పై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ AISF , SFI విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థి సంఘల కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com