Back
కూలిన కల్వర్టు - వాహనదారులు జాగ్రత్త
Gollet, Telangana
రాత్రి కురిసిన భారీ వర్షానికి పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో గల కల్వర్టు కూలిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ నుంచి వచ్చే కాలువపై నిర్మించిన ఈ కల్వర్టు సిమెంట్ బిల్లలు వర్షానికి కింద పడిపోయాయి. దీంతో భగత్ సింగ్ నగర్ , గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి గోలేటి టౌన్ షిప్ కు వెళ్లే వాహన దారులకు ఇబ్బంది ఏర్పడింది. ఆదమర్చి గుంతలో పడిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కల్వర్టు రిపేర్ చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
3
Report
6
Report
13
Report
14
Report
13
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report