Back
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు... భారీ వాన వాగులు వంతల్లో భారీ ప్రవాహం
Gollet, Telangana
శనివారం సాయంత్రం సుమారు ఏడు గంటలకు రెబ్బెన మండలంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు భారీ వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన ఈ వర్షానికి రెబ్బెన మండలంలోని గంగాపూర్ వాగు గోలేటి గుండాల వాగు,పల్లవి వాగు,బెల్లపు ఒర్రె,తదితర వాగులన్ని భారీగా ప్రవహించాయి. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రమైన రెబ్బెనకు వచ్చిన ప్రజలు ఈ వానతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండ్లకు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలోనే భారీ వాన కురవడంతో వాహనదారులు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
7
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
4
Report
14
Report
14
Report
14
Report