Hyderabad: బోడుప్పల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి లోని సేజ్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారుల.జంట మున్సిపల్ కార్పొరేషన్ ల నుండి హైడ్రాకి అనేక పిర్యాదులలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన పిర్యాదు దారులు ఇచ్చిన ప్లేస్ లను పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ టీం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ లోని ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ మరో మూడు, నాలుగు రోజులల్లో కబ్జాకు గురైన ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ముస్లిం, క్రిస్టియన్ లకు హామీ ఇచ్చిన రంగనాథ్.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|