Back
రాజేంద్ర నగర్‌లో 326 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్‌గారు పంపిణీ చేశారు.
Hyderabad, Telangana
రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 326 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మార్వో రాములు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పెళ్లికి పేదింటి ఆడబిడ్డలకు డబ్బులిచ్చి అద్భుత పథకం అందించారన్నారు. ఈ కళ్యాణలక్ష్మి యోజన ద్వారా ఎంతో మంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
13
Report
11
Report
AKAMAN KAPOOR
FollowNov 06, 2025 19:00:5011
Report
AKAMAN KAPOOR
FollowNov 06, 2025 19:00:3212
Report
RGRupesh Gupta
FollowNov 06, 2025 19:00:087
Report
RMRoshan Mishra
FollowNov 06, 2025 18:46:3911
Report
AMALI MUKTA
FollowNov 06, 2025 18:46:2814
Report
RRRakesh Ranjan
FollowNov 06, 2025 18:46:1412
Report
RRRakesh Ranjan
FollowNov 06, 2025 18:45:3514
Report
HBHemang Barua
FollowNov 06, 2025 18:45:27Noida, Uttar Pradesh:आलसी लोगों जो सिर्फ बेबुनियाद आरोप लगाते हैं न स्वाध्याय करते हैं न तथ्यों को परखने की इच्छा शक्ति रखते हैं उनके लिए मैं चुनाव आयोग का डॉक्यूमेंट्स रख रहा हूँ
12
Report
HBHemang Barua
FollowNov 06, 2025 18:45:1512
Report
HBHemang Barua
FollowNov 06, 2025 18:34:2213
Report
RMRoshan Mishra
FollowNov 06, 2025 18:34:0914
Report
HBHemang Barua
FollowNov 06, 2025 18:33:5614
Report