ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
Hyderabad, Telangana:అమరావతిలో ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఉప ముఖ్యమంత్రి శ్రీ పావకల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బచ్చయ్య చౌదరితో పాటు మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, భరత్, మంత్రులు ప్రమాణం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
