Back
జైపూర్: చుక్కల దుప్పిని రక్షించిన గ్రామస్థులు
Jaipur, Telangana
జైపూర్ మండలంలో చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుండగా గ్రామస్థులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. ముదిగుంట గ్రామ నీలగిరి ప్లాంటేషన్ లో చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుండగా వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెడుతూ దుప్పి స్పృహ తప్పిపోయింది. గమనించిన గ్రామస్థులు కుక్కలను తరిమేసి ఆ దుప్పిని రక్షించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు దుప్పిని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDILEEP MISHRA
FollowNov 19, 2025 07:49:580
Report
JPJai Pal
FollowNov 19, 2025 07:49:460
Report
SDSurendra Dasila
FollowNov 19, 2025 07:49:310
Report
WMWaqar Manzoor
FollowNov 19, 2025 07:49:180
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowNov 19, 2025 07:49:040
Report
NKNaveen Kumar Kashyap
FollowNov 19, 2025 07:48:550
Report
NSNeha Sharma
FollowNov 19, 2025 07:48:440
Report
RJRahul Joshi
FollowNov 19, 2025 07:48:290
Report
RKRajesh Kumar Sharma
FollowNov 19, 2025 07:48:020
Report
RSRAhul Sisodia
FollowNov 19, 2025 07:47:120
Report
RKRANJEET Kumar OJHA
FollowNov 19, 2025 07:46:580
Report
MSMrinal Sinha
FollowNov 19, 2025 07:46:460
Report
VKVishal Kumar
FollowNov 19, 2025 07:46:370
Report
KJKamran Jalili
FollowNov 19, 2025 07:46:240
Report
TCTanya chugh
FollowNov 19, 2025 07:46:120
Report