Back
కార్యాలయాన్ని బార్‌గా మార్చిన ప్రబుద్ధుడు
Mahabubabad, Telangana
పని చేసే కార్యాలయాన్ని మద్యం దుకాణంగా మార్చి బహిరంగంగా మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న డు ఓ ప్రభుతుడు. మహబూబాబాద్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌లోని ఆర్‌టీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేష్ అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వహిస్తూ పనిచేసే స్థలం పక్కనే బీరు బాటిల్‌ను పట్టుకున్నాడు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSUBIR CHATTERJEE
FollowNov 24, 2025 06:15:550
Report
CSChandrashekhar Solanki
FollowNov 24, 2025 06:15:450
Report
PKPrashant Kumar
FollowNov 24, 2025 06:15:260
Report
OTOP TIWARI
FollowNov 24, 2025 06:04:0695
Report
OTOP TIWARI
FollowNov 24, 2025 06:03:3092
Report
ABAnnu Babu Chaurasia
FollowNov 24, 2025 06:03:05116
Report
JSJitendra Soni
FollowNov 24, 2025 06:02:5077
Report
ASAVNISH SINGH
FollowNov 24, 2025 06:02:3696
Report
RGRupesh Gupta
FollowNov 24, 2025 06:02:1974
Report
HBHeeralal Bhati
FollowNov 24, 2025 06:01:33102
Report
117
Report
RGRupesh Gupta
FollowNov 24, 2025 06:01:04111
Report
NKNished Kumar
FollowNov 24, 2025 06:00:5322
Report
RRRikeshwar Rana
FollowNov 24, 2025 06:00:4067
Report