హబీబ్‌నగర్‌లో రౌడీషీటర్ హత్య
Hyderabad, Telangana:హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రౌడీ షీటర్ అలీమ్‌ను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి కూడలి సమీపంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, ఆసిఫ్ నగర్ పోలీస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
