Back
నానల్ నగర్: రోడ్డు ప్యాచ్ పనులను పరిశీలించిన ఎంఐఎం కార్పొరేటర్
Hyderabad, Telangana
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని ఖాదర్ బాగ్ లో కొనసాగుతున్న రోడ్డు ప్యాచ్ పనులను డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ ప్యాచ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న చోట నూతనంగా రోడ్డు పనులు చేపట్టేలా చూస్తామని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RSRajendra sharma
FollowNov 06, 2025 10:55:330
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 06, 2025 10:55:200
Report
VAVijay Ahuja
FollowNov 06, 2025 10:55:000
Report
PSPramod Sharma
FollowNov 06, 2025 10:54:420
Report
DDDHANANJAY DWIVEDI
FollowNov 06, 2025 10:54:200
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 06, 2025 10:53:590
Report
ASAMIT SONI
FollowNov 06, 2025 10:53:430
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 06, 2025 10:53:270
Report
RSRajendra sharma
FollowNov 06, 2025 10:53:160
Report
DCDILIP CHOUDHARY
FollowNov 06, 2025 10:53:010
Report
RVRaunak Vyas
FollowNov 06, 2025 10:52:480
Report
VAVijay Ahuja
FollowNov 06, 2025 10:52:330
Report
TSTHANESHWAR SAHU
FollowNov 06, 2025 10:51:270
Report
HBHemang Barua
FollowNov 06, 2025 10:51:130
Report
VMVimlesh Mishra
FollowNov 06, 2025 10:50:520
Report