కార్వాన్ లోని ఆర్టీసీ బస్ చక్రాల కింద పడి బైకర్ మృతి
Hyderabad, Telangana:టప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోనీ రోడ్డు ప్రమాదం జరిగింది. మొఘల్ కా నాలా నుంచి కార్వాన వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఓ వ్యక్తి బస్సు వెనుక చక్రాల కిందికి పడి అక్కడికక్కడే మృతి చెందాడు మరియు మరో వ్యక్తికి గాయాలయ్యాయి.. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వ్యక్తి ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
