Back
రక్త దాత దినోత్సవం
Hanamkonda, Telangana
ప్రపంచ రక్త దాత దినోత్సవ పురస్కరించుకొని హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్ హన్మకొండ లో రెడ్ క్రాస్ పాలకవర్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.
ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ లోని, జనరిక్ మందుల షాప్, తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా బాధితులకు పండ్లు పంపిణి చేసినారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
NRNarayan Roy
FollowNov 18, 2025 10:49:430
Report
SSandeep
FollowNov 18, 2025 10:48:580
Report
KSKamal Solanki
FollowNov 18, 2025 10:47:550
Report
KYKaniram yadav
FollowNov 18, 2025 10:47:310
Report
0
Report
ACAshish Chaturvedi
FollowNov 18, 2025 10:47:090
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 18, 2025 10:46:530
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 18, 2025 10:46:060
Report
0
Report
0
Report
NMNitesh Mishra
FollowNov 18, 2025 10:45:370
Report
SKSundram Kumar
FollowNov 18, 2025 10:45:180
Report
0
Report
0
Report