Back
West Godavari534447blurImage

వర్షాలకు కూలిన ఇంటి గోడ

B.Mohan Kumar
Jun 19, 2024 06:34:49
Jangareddigudem, Andhra Pradesh
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వర్షం భీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన దడాల శ్రీను అనే వ్యక్తికి చెందిన ఇల్లు మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలింది.ఇటుకలు గోడ బయటికి పడడంతో అదే సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com