Back
మద్ది అంజన్న ఆలయ ఆదాయం రూ. 2,25,291
Jangareddigudem, Andhra Pradesh
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం అనంతరం సుమారు 1600 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. మద్యాహ్నం గం.2 ల.వరకు సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 2,25,291/- లు సమకూరినట్లు ఆలయ ఈవో కొండలరావు తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ATAnuj Tomar
FollowNov 23, 2025 11:01:130
Report
AOAjay Ojha
FollowNov 23, 2025 11:00:560
Report
ASAmit Singh
FollowNov 23, 2025 11:00:350
Report
MKManitosh Kumar
FollowNov 23, 2025 10:55:5778
Report
STSATISH TAMBOLI
FollowNov 23, 2025 10:54:2976
Report
AMAbhishek Mathur
FollowNov 23, 2025 10:54:2120
Report
JSJitendra Soni
FollowNov 23, 2025 10:54:0338
Report
SSsubhash saheb
FollowNov 23, 2025 10:53:0976
Report
SLSanjay Lohani
FollowNov 23, 2025 10:52:1125
Report
DSDurag singh Rajpurohit
FollowNov 23, 2025 10:51:5825
Report
ANAnil Nagar1
FollowNov 23, 2025 10:51:355
Report
KSKISHORE SHILLEDAR
FollowNov 23, 2025 10:51:110
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 23, 2025 10:50:550
Report
KBKuldeep Babele
FollowNov 23, 2025 10:50:330
Report
SKSACHIN KASABE
FollowNov 23, 2025 10:50:020
Report