Back
హెడ్‌లైన్: హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్, 23 తులాల బంగారం స్వాధీనం
Hayathnagar_Khalsa, Telangana
వార్త: హయత్‌నగర్ పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. షేక్ అజీజ్ (కాకినాడ) గత 7 నెలల్లో 12 కేసులు, గతంలో 50 కేసులతో సంబంధం ఉన్నాడు. విలాసవంతమైన జీవనశైలి కోసం దొంగతనాలు చేసేవాడు. ప్రియదర్శిని కాలనీలో తాజా దొంగతనం చేశాడు. పోలీసులు 23 తులాల బంగారం, 2 లక్షల నగదు, కెమెరా, కారు స్వాధీనం చేసుకున్నారు. అతని లక్ష్యం తాళాలు వేసిన ఇళ్ళు, ఖరీదైన కార్లతో తిరిగేవాడు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
6
Report
13
Report
13
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report