Back
Medchal-Malkajgiri500072blurImage

వర్షం వస్తే ప్రగతి నగర్ లో నరకమే

Vidya Sagar Reddy
Jun 19, 2024 06:37:07
Hyderabad, Telangana
వర్షం వస్తే చాలు ప్రగతి నగర్ నివాసులు నరకం అనుభవిస్తున్నారు ప్రగతి నగర్ నుండి నిజాంపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం వర్షపు నీరు నిలిచి వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలావరకు వాహనదారులు ఆ నీటి ప్రవాహం వల్ల కింద పడిపోయి గాయాలయాని స్థానికులు వెల్లడించారు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com