Back
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. బస్తీలోని ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో 42మోటార్‌సైకిళ్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్భహిస్తున్నామని తెలిపారు. బస్తీలో ఎవరైన అనుమానస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని, బస్తీలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
8
Report
12
Report
9
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report