Back
Hyderabad500012blurImage

డబుల్ బెడ్‌రూమ్ పేరుతో రాజా సింగ్ హెచ్చరిక, మోసగాళ్లు.

Rajesh Sharma
Jun 25, 2024 06:49:53
Hyderabad, Telangana

రాజ్ సింగ్ గోషామహల్ ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో ఫోన్‌ చేసి మోసం చేస్తున్నారని, అలాంటి కాల్‌ వస్తే వెంటనే బ్లాక్‌ చేయాలని రాజ్‌సింగ్‌ హెచ్చరించారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com