Back
హనుమాన్ బస్తీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Aug 15, 2025 06:28:08
Bellampalle, Telangana
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 33వ వార్డ్ కాంగ్రెస్ నాయకులు పోలు శ్రీనివాస్ శుక్రవారం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే భారతదేశ స్వాతంత్ర్యం అని కొనియాడారు. నేటి యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా మహనీయుల అడుగు జాడల్లో నడవాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
IKIsateyak Khan
FollowMar 13, 2026 01:17:420
Report
ASARUN SINGH
FollowMar 13, 2026 01:17:310
Report
SASALMAN AMIR
FollowMar 13, 2026 01:17:120
Report
SKSantosh Kumar
FollowMar 13, 2026 01:16:570
Report
MJManoj Jain
FollowMar 13, 2026 01:15:550
Report
UJUmesh Jadhav
FollowMar 13, 2026 01:15:370
Report
UJUmesh Jadhav
FollowMar 13, 2026 01:15:170
Report
KAKapil Agarwal
FollowMar 13, 2026 01:00:350
Report
KRKishore Roy
FollowMar 13, 2026 01:00:220
Report
DKDARSHAN KAIT
FollowMar 13, 2026 00:45:340
Report
PPPraveen Pandey
FollowMar 12, 2026 23:18:250
Report
AMAnkit Mittal
FollowMar 12, 2026 23:18:090
Report
BBBimal Basu
FollowMar 12, 2026 23:17:400
Report
CDChampak Dutta
FollowMar 12, 2026 23:17:270
Report
CDChampak Dutta
FollowMar 12, 2026 23:17:140
Report