Back
శామీర్ పేట్: మహిళలు స్వశక్తితో ఎదగాలి
Shamirpet, Telangana
మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పెట్ మండలం లాల్ గడి మలక్పేట్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా Sc కార్పొరేషన్, ప్రో ఫ్యాషన్, అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 70మంది మహిళాలకు దాదాపు 3నెలలు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్ లను పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు కుట్టుమిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DGDeepak Goyal
FollowNov 18, 2025 17:32:080
Report
DGDeepak Goyal
FollowNov 18, 2025 17:30:450
Report
AMAsheesh Maheshwari
FollowNov 18, 2025 17:30:330
Report
VKVishwas Kumar
FollowNov 18, 2025 17:30:190
Report
VKVishwas Kumar
FollowNov 18, 2025 17:20:3244
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowNov 18, 2025 17:20:1273
Report
NTNagendra Tripathi
FollowNov 18, 2025 17:19:53108
Report
AKAjay Kashyap
FollowNov 18, 2025 17:19:3761
Report
DRDamodar Raigar
FollowNov 18, 2025 17:19:0191
Report
SYSUNIL YADAV
FollowNov 18, 2025 17:18:47103
Report
MTMD. TARIQ
FollowNov 18, 2025 17:18:3057
Report
HSHITESH SHARMA
FollowNov 18, 2025 17:18:1879
Report
GBGovindram Bareth
FollowNov 18, 2025 17:17:4316
Report
KSKISHORE SHILLEDAR
FollowNov 18, 2025 17:17:2657
Report