Back
Rajanna Sircilla505307blurImage

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

Bandi Srikanth
Jul 22, 2024 13:00:35
Rudrangi, Telangana
నిరుపేద కుటుంబాలకు CMRF చెక్కులు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రుద్రంగి మండలకేంద్రనికి చెందిన 9 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు మంజూరు కావడంతో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.9 మంది లబ్ధిదారులకు 2 లక్షల 33వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com