Back
Mahabubabad506101blurImage

వయస్సుతో సంబంధం లేకుండా ఎదైనా సాధించవచ్చు: కలెక్టర్

Kotha Yakesh
Sept 28, 2024 06:24:20
Mahabubabad, Telangana
తెలంగాణ తొలి దశ ఉద్యమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసిన కలెక్టర్ నివాళిఅర్పించారు. ఈ క్రమంలో అయన చేసిన సేవలను కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎదైనా సాధించవచ్చని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని ఆయన ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com