Back
Karimnagar505001blurImage

హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

Shankerreddy
Aug 14, 2024 07:30:41
Karimnagar, Telangana

కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్ విజయపురి కాలనీలో పంచముఖ హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి అస్తపురం మారుతి ముందుకు వచ్చారు. మంగళవారం స్లాబు పనులను ప్రారంభించారు. ఆయన సొంత ఖర్చులతో నవగ్రహాల ప్రతిష్టపన చేస్తున్నట్లు తెలిపారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com