Back
Karimnagar505469blurImage

సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

Merugu Vinod
Jul 09, 2024 09:54:19
Chenjerla, Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో క్రింది హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చిందని అన్నారు ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com