\n

అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు.  ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

\n

\n","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-biryani-thief-video-a-young-man-stole-biryani-from-a-basket-while-everyone-was-watching-on-the-train-this-is-the-video-1772524895996","datePublished":"2026-03-03T08:01:37+05:30","dateModified":"2026-03-03T08:01:37+05:30"}

\n

అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు.  ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

\n

\n","keywords":"news by pincode, pin news,local news, treading news, latest news, hyperlocal news sites, hyperlocal news app, best news app, local news in hindi, zee newz, ram mandir","image":{"@type":"ImageObject","url":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/03/561216-biryani-thief-video.jpg?itok=A1WcqDTO","height":900,"width":1200},"datePublished":"2026-03-03T08:01:37+05:30","dateModified":"2026-03-03T08:01:37+05:30","author":{"@type":"Person","name":"Dharmaraju Dhurishetty"},"publisher":{"@type":"Organization","name":"Hyper local PWA","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":600,"height":60}}}

\n

అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు.  ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

\n

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

\n

\n

\n

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

\n

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

\n

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

\n

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

\n

\n","thumbnailUrl":"https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_700x400/public/2026/03/03/561216-biryani-thief-video.jpg?itok=A1WcqDTO","uploadDate":"2026-03-03T08:01:35+05:30","dateModified":"2026-03-03T08:01:37+05:30","datePublished":"2026-03-03T08:01:37+05:30","contentUrl":"NOT AVAILABLE","url":"https://pinewz.com/telugu/story/telangana/rangareddy-biryani-thief-video-a-young-man-stole-biryani-from-a-basket-while-everyone-was-watching-on-the-train-this-is-the-video-1772524895996","isFamilyFriendly":"http://schema.org/True","requiresSubscription":"http://schema.org/False","inLanguage":"en-hi","publisher":{"@type":"Organization","name":"pinewz","url":"https://pinewz.com/","logo":{"@type":"ImageObject","url":"https://images2.pinewz.com/images/logo-big.png","width":"512","height":"512"}}}
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Biryani Thief Video: రైళ్లో అందరూ చూస్తుండగా బుట్టలో నుంచి బిర్యానీ కొట్టేసిన యువకుడు.. వీడియో ఇదే.....
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 08:01:37
Hyderabad, Telangana

Biryani Thief On Train Video Watch: రైలు ప్రయాణాల్లో రకరకాల వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని నవ్విస్తే.. కొన్ని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైర్లు అవుతున్న వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం యువకుడు చేసిన పనిని చూసి ఇప్పుడు నేటిజెన్లు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? బిర్యానీ తిన్నాడా? అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక రైలు బోగీలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.. ఒక యువకుడు అప్పర్ బెర్త్‌పై కూర్చొని మొబైల్లో సాంగ్స్ వింటూ ఉన్నాడు. అదే సమయంలో ఆహారాలను విక్రయించే ఒక వ్యక్తి కూడా ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని.. బుట్టను తలపై పెట్టుకుని రైలు బోగీలో అటు ఇటు వెళ్తున్నాడు. అయితే ఆ యువకుడు ఉన్న బెర్త్ దగ్గరికి రాగానే.  పైన కూర్చున్న యువకుడు మెల్లిగా.. ఆ బుట్టలో నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్ ని దొంగలించేశాడు.. ఈ వీడియోను పక్కనే ఉన్న బెర్త్ ప్రయాణికుడు ఫోటో తీశాడు. 

Later he ate the stolen biryani with great relish. pic.twitter.com/VHDfSABCdk

అయితే ఆ యువకుడు అందులో నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసిందని తెలియక.. ఆ బిర్యానీని అమ్మే వ్యక్తి పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోయాడు.. యువకుడు కూడా ఏమీ తెలియనట్టుగా ఆ బిర్యాని ప్యాకెట్ను వేరే చోట దాచి పెట్టేసాడు.. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ దొంగిలించిన బిర్యానిని ఎంతో ఇష్టంగా తింటూ కనిపించేసాడు.  ఈ దృశ్యాలు అదే బోగీలో ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతే ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. అయితే, దీనిని చూసిన కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఇలా మోసం చేయడం సరికాదని కొంతమంది కామెంట్లు పెడితే.. మరి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాగే ఉంటారు.. ఆకలి వేస్తే కొనుక్కొని స్తోమత లేదా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 03, 2026 09:14:45
Proddatur, Andhra Pradesh:

BR Naidu Resignation: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్‌ చేశారు. 'రంకు నేర్చిన అమ్మ బొంకు నేర్చదా? బీఆర్‌ నాయుడువా? లేక బూతు రోత నాయుడువా?' అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ పుణ్యక్షేత్రం పదవిలో ఉండి అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా వచ్చినప్పటి నుంచి తిరుమలలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వివరించారు.

Also Read: Dog Eat Body: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. మనిషి శవాన్ని పీక్కుతున్న కుక్క

ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ, రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళను టీటీడీ చైర్మన్ 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే వారి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని కానీ ఆమెను భోజనం చేస్తావా?' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు.

Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

'పరాయి స్త్రీని బాహు బంధంలో బంధించావు. అంతటితో బీఆర్‌ నాయుడు తగ్గలేదు.. తగ్గేదేలే అంటున్నాడు. తిరుమల కొండపైన నివాసం ఉండేది నువ్వు బలహీనంగా చూస్తున్నావు. పదవికి తగిన న్యాయం చేసే అలవాటు నేర్చుకోవాలి' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సూచించారు. 'భారతదేశంలో ప్రతి హిందువు బాధపడేలా భగవద్గీతలో ఏముంది అన్నాడు. గీతలో వాక్షాయా కామ సూత్రం ధర్మాలు ఉంటాయి' అని తెలిపారు.

'72 సంవత్సరాల వయసులో భక్తి పరవేశంలో తేలడం కాదు. కామ భక్తిలో తేలుతున్నాడు. బుద్ధి వస్తే తిరుమలకు వెళ్లి నిజం ఒప్పుకోండి. అపరాధం చేశామని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది' అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సభ్య సమాజం సిగ్గు పడేలా గొప్ప పదవిలో ఉండి ఇలా చేయడం సమాజానికి చెడు సందేశం ఇస్తున్నావు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని తెలుసుకోవాలి. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు అనర్హుడు. చంద్రబాబు నాయుడు ఓ మంచి వ్యక్తిని అతడి స్థానంలో పెట్టండి' వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RGRenuka Godugu
Mar 03, 2026 08:21:14
Hyderabad, Telangana:

Bank Holiday on March 4 for Holi Check: ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులు పనిచేస్తాయి. సాధారణంగా ఆర్‌బీఐ హాలిడేస్ లిస్ట్ ఆధారంగానే బ్యాంకులు బంద్ ఉంటాయి. కొన్ని స్థానిక పండుగలు, ప్రత్యేక దినాల్లో కూడా స్థానికంగా ఉండే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. అయితే మార్చి 3 తెలుగు రాష్ట్రాలలో ఈ హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా రేపు మార్చి 4వ తేదీన హోలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఈరోజు బంద్ ఉంది. అయితే రేపు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.  ఎక్కడెక్కడ బ్యాంక్ బ్రాంచీలు బంద్‌ ఉండనున్నాయి? ఆర్‌బీఐ లిస్ట్ ప్రకారం ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 

ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడే ఎప్పుడు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం మార్చి 3, 4 తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలీ సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదినా హోలీ మార్చి 3న జరుపుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్చి 4 అంటే రేపు ఈ వేడుక చేస్తున్నారు. 

 మార్చి 3న ఎక్కడ బంద్‌? 
 హోలీ వేడుకలు మంగళవారం మార్చి 3వ తేదీన 16 నగరాల్లో జరుపుకుంటున్నారు. ప్రధానంగా భోపాల్, డెహ్రాడూన్, బేలాపూర్, హైదరాబాద్, జైపూర్ కోల్ కతా, ముంబై, నాగ్‌పూర్‌, పాట్నా, రాంచీ, గువాహటీ, తిరువనంతపురం, విజయవాడ, లక్నో ప్రాంతాల్లో ఈరోజే హోలీ వేడుకలు చేస్తున్నారు. కాగా ఆ ప్రాంతంలో బ్యాంకు బ్రాంచీలు బంద్‌ ఉన్నాయి. 

Also Read: పీఎం కిసాన్‌ నిధి బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలా? మొబైల్‌లో ఇలా సింపుల్‌ చెక్‌ చేసుకోండి..!

Also Read: లారీ డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక.. ప్రియుడినే హత్య చేసిన ప్రముఖ టీవీ నటి ఊర్మిళ, 12 రోజుల తర్వాత..!

 రేపు ఎక్కడ బ్యాంకులు బంద్ ?
మార్చి 4వ తేదీ మొత్తంగా 18 నగరాల్లో ఈ బ్యాంకులు బంద్ ఉంటున్నాయి. అహ్మదాబాద్, ఐజ్వాల్, అగర్తలా, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్ టాక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ఢిల్లీ, పాట్నా,  రాయపూర్ లో బంద్ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ముందుగా హోలికా దహనం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 8:50 మధ్యలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక మార్చ 4వ తేదీన హోలీ వేడుకలు ఈ ప్రాంతాల్లో జరుపుకోనున్నారు. బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి 

నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ధూలేటి అని కూడా పిలుస్తారు. రెండు రోజులపాటు ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగు, గులాల్ చల్లుకొని వేడుకగా ఈ హోలీ నిర్వహిస్తారు. మణిపూర్ లో కూడా రెండు రోజులపాటు కొన్ని ప్రాంతాలను నిర్వహిస్తారు. పిల్లా పెద్దలు అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ వేడుకగా జరుపుకునే పండుగ. సాధారణంగా బ్యాంకులు ఆర్‌బీఐ ప్రకారం బంద్ ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. బ్యాంకులు బంద్ ఉన్నా కానీ డిజిటల్ చెల్లింపులో ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు కూడా జరుపుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 07:48:52
Hyderabad, Telangana:

Elephant Terror Viral Video Watch Here: కేరళలోని ఓ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది.. త్రిసూర్‌లోని అన్నామనాడ దేవాలయంలో జరుగుతున్న వలియావిలక్కు ప్రత్యేకమైన ఉత్సవాల సందర్భంగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయింది.. 26 ఏళ్ల యువకుడి పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.  ఆ ఏనుగు దాడి చేసిన తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? 

అన్నమనాడ దేవాలయానికి సంబంధించిన ఉత్సవాల్లో భాగంగా గజరాజును చాలా అందంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. పూజారులతోపాటు నిర్వాహకులు ఏనుగును అలంకరించే పనిలో పడ్డారు. ఒక వ్యక్తి ఏనుగు వీపుపై ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు కింద నిలబడి అలంకరణ సామాగ్రిని ఆ ఏనుగుపై ఎక్కే వ్యక్తికి అందిస్తూ ఉన్నారు.. అయితే ఈ సమయంలో ఏనుగు ఎంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది..

అయితే, ఇదే సమయంలో ఏనుగు తన పక్కనే నిలబడిన ఒక యువకుడి కాలును తొక్కడమే కాకుండా..ఉన్నట్టుండి గాల్లోకి లేపేసింది.. అనంతరం అతడిని కిందికి విసిరి కొట్టేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న భక్తులతో పాటు కొంతమంది నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. మరి కొంతమంది భక్తులైతే అక్కడి నుంచి పరుగులు పెట్టేసారు.. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని వెంటనే అక్కడే ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

ఈ ప్రమాద ఘటనతో ఆలయ కమిటీ ఉత్సవాలను తక్షణమే నిలిపివేసినట్లు తెలుస్తోంది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. ఏనుగు మానసిక పరిస్థితి తో పాటు శారీరక స్థితిని పరీక్షించడానికి ప్రత్యేకమైన ఎలిఫెంట్ స్క్వాడ్ బృందాన్ని కూడా రప్పించినట్లు తెలుస్తోంది.. విపరీతమైన రద్దీతో పాటు పెద్ద శబ్దాల కారణంగానే గజరాజు ఇలా ప్రవర్తించి ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
RGRenuka Godugu
Mar 03, 2026 07:48:49
Hyderabad, Telangana:

PM Kisan 22nd Installment Status Check: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది మూడు విడుదల రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 21వ విడత నిధులు మంజూరు చేసింది. ఇక 22వ విడత రూ.2000 రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రతి ఏడాది మూడు దఫాల్లో రూ.2000 అలా మొత్తంగా రూ.6000 రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు సాగు ఖర్చులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న కారు రైతులకు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే హోలీకి ముందుగానే ఈ 22వ విడత నిధులు మంజూరు అవుతాయని రైతులు ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ నెలలో 22వ విడత కచ్చితంగా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. 

ఈకేవైసీ..
ఈ విడత నిధులు పొందాలంటే ముందుగానే రైతులు ఈకేవైసీ పూర్తి కొని ఉండాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన పథకానికి కావాల్సిన అర్హత కూడా కలిగి ఉండాల్సిందే. లేకపోతే రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో రూ. 2000 జమ అవుతాయి. మీ బ్యాంకుకు వెళ్లి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చేసుకోవాలి. దీంతోపాటు ఈకేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. ఇది ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలు అందుబాటులో ఉంది.

Also Read: మా సంగీత్‌ నైట్‌.. కాళ్ల నొప్పి, కన్నీళ్లు వచ్చే వరకు ఫుల్‌ ఎంజాయ్‌: VD

Also Read: లారీ డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక.. ప్రియుడినే హత్య చేసిన ప్రముఖ టీవీ నటి ఊర్మిళ, 12 రోజుల తర్వాత..!

పీఎం కిసాన్ నీది బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకునే విధానం..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ యోజన అధికారిక వెబ్‌సైట్ అయిన https://pmkisan.gov.in/ ఓపెన్‌ చేయాలి. అందులో బెనిఫిషియరీ లిస్ట్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్ ,బ్లాక్, విలేజ్ ఎంపిక చేసుకొని చివరిగా సబ్మిట్ చేస్తే ఇందులో మీ పేరు ఉందా? లేదా? సులభంగా చెక్ చేసుకోవచ్చు. 

పీఎం కిసాన్ నిధులు మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకునే విధానం..
ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు మిస్డ్ కాల్ రూపంలో కూడా మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందులో నుంచి 155733 నెంబర్‌కు ఒక మిస్ కాల్ ఇవ్వాలి. అప్పుడు మీకు వెంటనే కాల్ బ్యాక్ వస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్‌తో మీరు తెలుసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 03, 2026 07:46:23
HYDERABAD, Telangana:

Human Dead Body: తెలంగాణలో ఘోరాతి ఘోర సంఘటన చోటుచేసుకుంది. బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం సక్రమంగా అందకపోగా.. చనిపోయినప్పుడు కూడా సరైన స్థితిలో భద్రపర్చడం లేదు. మరణించిన వ్యక్తి మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచడానికి సరైన వసతులు లేవు. ఫ్రీజర్‌ లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని కింద ఉంచి వదిలేశారు. కొద్దిసేపటికి మృతదేహాన్ని కుక్క తినేసింది. ఈ సంఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Annaram Barrage: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల ప్రాంతానికి చెందిన భీమేష్(28) అనే యువకుడు రెండు రోజుల కిందట సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి అక్కడే ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మృతదేహాన్ని భద్రపర్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కనీస వసతులు లేవు. రక్షణ లేక.. ఫ్రీజర్ ఉన్నా కూడా అది పనిచేయకపోవడంతో నేలపైనే మృతదేహాన్ని ఉంచారు. కింద ఉంచిన మృతదేహాన్ని వీధి కుక్క ఆహారంగా మారింది. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా గమనించిన స్థానికులు వీడియోలు తీసి బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ముందే చేతికి వచ్చిన యువకుడు చనిపోవడంతో దిగ్భ్రాంతికి లోనయిన ఆ కుటుంబం కుక్క తినడం మరింత కుంగదీసింది. లబోదిబోమంటూ యువకుడి కుటుంబసభ్యులు రోదించారు.

మార్చురీలో కుక్క మృతదేహం తింటున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులు ఈ సంఘటన అద్దం పడుతుండగా ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. మానవత్వమే మంట కలిసేలా ఉన్న ఈ సంఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మృతదేహాలకు కూడా రక్షణ కరువైందని అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 07:23:33
Hyderabad, Telangana:

Truck Viral Video Watch Now: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ హైవేపై ట్రక్కు ఊహించని బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అతివేగంతో వచ్చిన ఒక ట్రక్కు కారును ఢీకొనడమే... కాకుండా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చగలిగింది.. ఈ భయంకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం షాక్ అవుతున్నారు. అయితే, ఆ ట్రక్కు అంత దూరం ఈడ్చి వెళ్లడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లేంటో ఇప్పుడు మనం చూద్దాం..

మధ్యప్రదేశ్‌లోని దాబ్రా-గ్వాలియర్ రహదారిపై ఆదివారం ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది.. టేకాన్పూర్ సమీపంలోని ఓ గ్రామం వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు ఎదురుగా వెళ్తున్న కారును బలంగా ఢీకొనడమే కాకుండా.. ఆ కారు ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో డ్రైవర్ ఆ ట్రక్కుతో పాటు కారును ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్ళాడు.. ఆ కారులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తున్న..ట్రక్కు డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేకపోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్.. చివరికి రోడ్డు పక్కన ఉన్న గుంతలో కారును నెట్టేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.. అయితే దీనిని గమనించిన అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు మోటార్ సైకిల్‌పై ట్రక్కును వెంబడించి ఓ ప్రాంతంలోని దానిని పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన స్థానికులు ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

The car was carrying three passengers, including an officer from the Special… pic.twitter.com/mRn0CwgVsm

అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో దాదాపు ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.. కారు దాదాపు నుజ్జునుజ్జయినట్లు సమాచారం.. లోపల ఉన్న ముగ్గురు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడం విశేషం.. ఈ కారులో ఉన్న వారిలో ఒకరు ఆర్మూర్ ఫోర్స్  అధికారని పోలీసులు గుర్తించారు.   ఇదిలా ఉంటే, ఘటన స్థలానికి వెంటనే  ఉన్నత పోలీసు సిబ్బంది కూడా చేరుకున్నారు. ఈ ఘటనపై అన్ని వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరారు..

Also Read: మీ రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా? రైల్వే రూల్స్ క్లారిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 06:08:17
Hyderabad, Telangana:

Jupiter Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పత్రి గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని జ్ఞానం పిల్లలు సంపద అదృష్టం డబ్బుకు సూచికగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం గమనం మార్చుకున్న ప్రతిసారి అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మార్చి 11వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో ఈ గ్రహం తీరుగా మనం చేయబోతోంది. అయితే, ఈ సమయంలో బృహస్పతి మిథున రాశిలో సంచార దశలో ఉన్నాడు. అలాంటిది ఈ కదలిక కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం మూడు రాశుల ప్రభావితమాతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉండబోతోంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్:
మేషరాశి 

మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు గురు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.. అలాగే పనుల్లో పురోగతి కూడా సాధ్యమవుతుందని జ్యోతిష్యం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. అలాగే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పించని స్థాయిలో పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. పాత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం లభించబోతోంది. 

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి ప్రభావంతో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి.. ఉంటే ఇప్పుడు వారి మొత్తంలో లాభాలు తిరిగి వస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో వాటిని విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో మంచి సంబంధాలు కొనసాగడమే కాకుండా జీవితంలో అద్భుతమైన ఆనందం లభించబోతోంది. అంతే కాకుండా  శాంతి లభించడమే కాకుండా..అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

సింహరాశి 
సింహ రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రత్యేక విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో నాయకత్వం వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.. పరిస్థితులు చాలా అద్భుతంగా మారుతాయి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. మానసిక ఒత్తిడి నుంచి ఎంతో సులభంగా విముక్తి కలుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 03, 2026 05:52:00
Hyderabad, Telangana:

Saturn and Sun conjunction Effect On Zodiac Telugu: గ్రహాలకు అధిపతిగా చెప్పుకునే శని ప్రస్తుతం మీన రాశిలో సంచార దశలో ఉన్నాడు. మార్చిలో సూర్యుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో శనితో పాటు గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడి కలయిక జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో తండ్రి కొడుకుల అరుదైన కలయిక జరగడం విశేషమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సంయోగం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న కొన్ని గ్రహాలను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. సూర్యుడు శని సంయోగం వల్ల మూడు రాశుల్లో జన్మించిన వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీవితాల్లో సానుకూలమైన మార్పులు రావడం కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశిని బృహస్పతి పరిపాలిస్తాడు. అలాంటి గ్రహంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల అరుదైన రాజయోగాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయట.. సూర్యుడు మార్చి 14వ తేదీన 8 గంటల సమయంలో కుంభం నుంచి మీనరాశిలోకి నేరుగా వెళ్ళబోతున్నాడు. దీంతో ఆ రోజునే శని గ్రహంతో కలయిక జరుగుతుంది. ఈ కలయిక కారణంగా క్రింది రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శని, సూర్య గ్రహాల కలయిక అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారవేత్తలు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. కెరీర్లో మంచి ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. అలాగే ఖ్యాతి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో అద్భుతమైన శక్తి లభించి.. కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సపోర్టుతో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని సూర్య ప్రభావంతో ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రవాహం విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఈ సమయంలో మరింత మెరుగుపడి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి సపోర్టు లభించి కొన్ని రకాల పనులు సింపుల్గా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.

కుంభరాశి 
కుంభ రాశి వారికి సూర్య శని ప్రభావంతో మంచి ఫలితాలు రావడం ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలమైన శక్తి విపరీతంగా పెరుగుతుంది. అలాగే పనులపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని రకాల అద్భుతమైన పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. ఎప్పటినుంచో అనేక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం కాస్త పరిష్కారం అందించబోతోంది. అలాగే తీవ్ర సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 02, 2026 17:17:06
Hyderabad, Telangana:

Peddi Movie Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. 'గేమ్ ఛేంజర్' ఫలితంతో సంబంధం లేకుండా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు నిరూపిస్తున్నాయి. థియేటర్లలోకి రాకముందే నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో ఈ సినిమా సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా విడుదల కానున్న 'పెద్ది' చిత్రం, కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారానే నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. ఈ సినిమా సాధించిన రికార్డు బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

డిజిటల్ రైట్స్..భారీ ఓటీటీ డీల్
ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గట్టి పోటీని ఎదుర్కొని మరీ సొంతం చేసుకుంది. అన్ని భాషలకు కలిపి సుమారు రూ.115 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రామ్ చరణ్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ ఈ స్థాయి ధరకు ప్రధాన కారణం.

శాటిలైట్, ఆడియో హక్కులు
తెలుగుతో పాటు హిందీ, ఇతర భాషల శాటిలైట్ హక్కులు కలిపి రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. కేవలం తెలుగు వెర్షన్ కోసమే చానెల్స్ రూ.40 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండటంతో, టీ-సిరీస్ సంస్థ ఏకంగా రూ.35 కోట్లు వెచ్చించి ఆడియో హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన 'చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం.

ఓవర్సీస్ మార్కెట్
రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు కారణంగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం విదేశీ హక్కుల ద్వారానే సుమారు రూ.40 కోట్లు వస్తాయని అంచనా.

బిజినెస్ బ్రేక్-అప్ (అంచనా)
మునుపటి సినిమా ఫలితం ఎలా ఉన్నా, రామ్ చరణ్ బాక్సాఫీస్ పుల్‌పై అది ఏమాత్రం ప్రభావం చూపలేదని 'పెద్ది' బిజినెస్ నిరూపిస్తోంది. ఒక సినిమా విడుదలకు ముందే రూ.275 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ చేయడం అంటే అది కేవలం చరణ్ గ్లోబల్ ఇమేజ్ వల్లే సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే 'చికిరి' సాంగ్ సూపర్ హిట్ అవ్వగా.. ఇప్పుడు రెండో పాట 'రై రై రారా' విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

Also Read: Iran War Impact On India: వంటగదిపై ఇరాన్ యుద్ధ ప్రభావం..సామాన్యుడికి తప్పని సెగ..భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు!

Also Read: Gambhir On Sanju Samson: శాంసన్ ఒక్కడి వల్లే టీమ్ గెలవలేదు..అసలైన హీరో అతనే: కోచ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top