Back

భీమవరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి...
Eleti Padu, Andhra Pradesh:
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ తో నటించిన నిధి అగర్వాల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెంత నటించిన హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో సందడి చేశారు.రాష్ట్ర పీఏసీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి నిధి అగర్వాల్ ఏకాది సిల్వర్ జ్యువెలరీ షాపు ప్రారంభించారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం షూటింగ్ జరుగుతుందని ఈ సినిమాను హిట్ చేయాలని ఆమె
14
Report
రాఖి పురస్కరించుకొని జిల్లా ఎస్పీకి రాఖీ కట్టిన చిన్నారులు
Eleti Padu, Andhra Pradesh:
అన్నాచెల్లెళ్ల రాఖీ పండుగ పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చిన్నారులు జిల్లా ఎస్పీనయీం అస్మీ కి రాఖీలు కట్టారు. ఇసందర్భంగా ఆయన చిన్నారులను అశ్విరదిస్తూ స్వీట్స్ పంచారు..
అన్న, చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి అని జిల్లా ఎస్పీ నయీం అస్మీ అన్నారు...భారతీయ సంప్రదాయంలో సోదరీ ప్రేమకు వెలకట్టలేని ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు..
13
Report