Back

గుమ్మడివెల్లి ఫారెస్ట్ లో సీడ్ బాల్స్ విసిరిన మంత్రి సురేఖ
Maheshwaram, Telangana:
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి (గ్రీన్ ఫార్మా సీటీ) కందుకూరు ఫారెస్ట్ రేంజ్ నిర్వహించిన సీడ్ బాల్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.
ఈ సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... సీడ్ బాల్ పద్ధతి పురాతనమైనది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద అడవిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. శుభ సందర్భ సమయాలలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
14
Report