Back

పశ్చిమగోదావరి జిల్లా
Tadepalligudem, Andhra Pradesh:
ILA తాడేపల్లిగూడెం మీటింగ్ 16 న శనివారం బార్ అసోసియేషన్ హల్ లో జరిగినది. ఈ సమావేశానికి బార్ ప్రెసిడెంట్ శ్రీ విజయ కృష్ణ అధ్యక్షత వహించగా ILA రాష్ట్ర అధ్యక్షుడు జి. శాంత కుమార్, రాష్ట్ర నాయకులు ఎ. బ్రహ్మేశ్వర రావు, ILA నాయకులు శ్రీ A. విజయ రత్నం, శ్రీ స్టాన్లీ katam లు ప్రసంగించారు. అనంతరం ILA state conference పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.
15
Report