Back
Kolopaka Srinivas
Followబెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Mancherial, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల అమ్మే మార్కెట్ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు
అనంతరం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు
2
Report
అద్దె చెల్లించడం లేదనీ ఎంపిడిఒ కార్యాలయానికి తాళం వేసిన యజమాని మురళీదర్ రావు
Mancherial, Telangana:
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అదే చెల్లించడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన యజమాని గంగ మురళీధర్ రావు
3
Report