Back
Ravi
Mancherial504302

పొదుభూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ నాయకుల ధర్నా

RaviRaviJun 19, 2024 06:14:41
Naspur, Telangana:

బంజరు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంజరు భూముల్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ రైతు సంఘం నాయకులు మంగళవారం చలో మంచిర్యాల కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల నిబంధనలు-2022ను రద్దు చేసి వానాకాలంలో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.

2
Report