Back
Gudikandula Ramesh
Followప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి
Mancherial, Telangana:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులను విధుల నుంచి తొలగించా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలోని విద్యార్థినులతో పనులు చేపించుకోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రిన్సిపల్, అధ్యాపకులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
0
Report
రోడ్డు పై పశువుల సంచారం..వాహనదారులకు ఇబ్బందులు
Mandamarri, Telangana:
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై యథేచ్చగా పశువులు సంచరిస్తే పశువులను గోశాలకు తరలిస్తామని.. 48 గంటల్లో పశువులను వాటి యజమానులు తమ ఆధీనంలో ఉంచుకోవాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీచేసిన కమిషనర్ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు పశువుల యజమానులు.. 48 గంటలు ముగిసినప్పటికీ ఇంకా మందమర్రి పాత బస్టాండ్ లోని జయశంకర్ చౌరస్తా వద్ద పశువులు రోడ్డు పై సంచరిస్తున్నాయి.
0
Report