500041
హైదరాబాద్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం
Hyderabad, Telangana:హైదరాబాద్: కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గంజాయి బ్యాచ్ దాడి ఘటన • అర్ధరాత్రి రోడ్డుపై గంజాయి తాగుతున్న యువకులు • అక్కడి నుంచి వెళ్లాలని మందలించిన ఇంటి యజమాని జనార్దన్ మీద దాడి • ఇంటి యజమానిపై కర్రలు, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి • యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని • సరూర్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబసభ్యులు0
0
Report
No more articles to load
