Back
BANDARI AJAY PATEL
Followబిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి
Karimnagar, Telangana:
బీసీ రిజర్వేషన్ అమలు తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, కుల గణన వేగంగా చేపట్టాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమి చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేస్తారో స్పష్టంగా చెప్పాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తుందని, గత చరిత్ర పునరావృతం చేస్తుందనే నిప్పు చూపించారు.
0
Report